Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
31, అక్టోబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 31.10.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⇒ అడ్డం: 1. చక్కెర (4) ⇓ నిలువు: 1. పట్టుదల, వంతు, పోటీ (2)
2
⇓ నిలువు: 2. వ్యాజ్యం (2)
3
⇒ అడ్డం: 3. సైన్యాధిపతి (3)
4
⇓ నిలువు: 4. మగువ (2)
5
⇒ అడ్డం: 5. పాండవుల్లో అత్యంత బలశాలి, దృఢకాయుడు। (3)
6
⇓ నిలువు: 6. ప్రమాదం (2)
7
⇓ నిలువు: 7. పైరు (2)
8
⇓ నిలువు: 8. ఇప్పటి వరకూనా, ఇంత సమయమా? (4)
9
⇓ నిలువు: 9. శత్రువు (3)
10
⇒ అడ్డం: 10. ముల్లు (3) ⇓ నిలువు: 10. తొందర,ఆందోళన (3)
11
⇓ నిలువు: 11. తెలుగు మజిల్ (3)
12
⇒ అడ్డం: 12. చేవ్రాలు (3)
13
⇓ నిలువు: 13. బడాయి, అతిశయం (2)
14
⇒ అడ్డం: 14. ప్రత్యక్షంగా కాదు(4) ⇓ నిలువు: 14. నచ్చినది, చక్కగా ఉంది. సొగసుదనం (3)
15
⇒ అడ్డం: 15. బరిణె, తెలుగు బాక్స్ (2)
16
⇒ అడ్డం: 16. పలుకు (2) ⇓ నిలువు: 16. వర్షం (2)
17
⇒ అడ్డం: 17. రాజీ, సయోధ్య (2)
18
⇒ అడ్డం: 18. నెత్తురు (3)
19
⇓ నిలువు: 19. తిరస్కారం, అవతలివారు చెప్పినదాన్ని ఖండిస్తూ ఎదురు తిరగడం! (3)
20
⇒ అడ్డం: 20. రాబడి (4) ⇓ నిలువు: 20. బిడ్డలు (2)
21
⇓ నిలువు: 21. డైరెక్టర్ (4)
22
⇒ అడ్డం: 22. నిలువు 16తో మర్కటం (1)
23
⇒ అడ్డం: 23. కర్షకుడు (2) ⇓ నిలువు: 23. పట్టాలపై పరుగులు తీస్తూ ప్రయాణికుల్ని వారి వారి గమ్యానికి చేర్చేది? (2)
24
⇓ నిలువు: 24. ఇది వేయడమంటే అమలు తేదీని మరికొన్నాళ్లు పొడిగించడమని అర్ధం! (3)
25
⇓ నిలువు: 25. జోస్యం పలికే పక్షి! (3)
26
⇒ అడ్డం: 26. కెరటాలు (4) ⇓ నిలువు: 26. ఒక సర్పరాజు (4)
27
⇓ నిలువు: 27. తీవ్రం, చిక్కదనం (2)
28
⇒ అడ్డం: 28. ఇనుప పనిముట్లకు పదును పెట్టే సాధనం (4) ⇓ నిలువు: 28. ఒక ప్రముఖ కవి, రచయిత, సినీ గీత రచనలో దిట్ట; ఒక నక్షత్రం (3)
29
⇒ అడ్డం: 29. కారాగారవాసం అంటే? (4)
30
⇒ అడ్డం: 30. మనిషి (3)
31
⇒ అడ్డం: 31. శునకం (2)
32
⇓ నిలువు: 32. పువ్వును మొక్కకు కలిపే కాడ (3)
33
⇓ నిలువు: 33. అట్లే అగుగాక (3)
34
⇓ నిలువు: 34. నడత, ప్రవర్తన, వైఖరి (3)
35
⇒ అడ్డం: 35. మంచికి వ్యతిరేకం (2) ⇓ నిలువు: 35. అడ్డం ఒకటికి మూలమీ పంట! (3)
36
⇒ అడ్డం: 36. సిగ్గు (3)
37
⇒ అడ్డం: 37. సత్యం, వాస్తవం (3)
38
⇒ అడ్డం: 38. కలిపి కుట్టేది- సూది; వేరు చేసేది-? (3)
39
⇓ నిలువు: 39. నఖం (2)
40
⇓ నిలువు: 40. చిన్ని కృష్ణుడికి ఇష్టమైనది (2)
41
⇒ అడ్డం: 41. దిక్పాలకుల్లో అత్యంత సంపన్నుడు (4)
42
⇒ అడ్డం: 42. వెన్నెల విరగకాసే రాత్రి (3)
43
⇒ అడ్డం: 43. హిందీలో రెండు! (1)
«
»
24, అక్టోబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 24.10.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. వింశతి, రెండు పదులు (3) ⤵ నిలువు: 1. గృహం (2)
2
⤵ నిలువు: 2. గరుత్మంతుడు (5)
3
⤷ అడ్డం: 3. గోదావరి కాదు- వెన్న కాచిన మడ్డి (3) ⤵ నిలువు: 3. గుడి ప్రవేశ ద్వార శిఖరం (3)
4
⤵ నిలువు: 4. ఇంధనం లేకుండానే నడిపించగల త్రిచక్ర వాహనం (2)
5
⤷ అడ్డం: 5. నింగి (3)
6
⤵ నిలువు: 6. సమయం (2)
7
⤷ అడ్డం: 7. చీకటి రంగు (3)
8
⤷ అడ్డం: 8. కరవు (2)
9
⤵ నిలువు: 9. అందె (3)
10
⤵ నిలువు: 10. ఒత్తిడి (3)
11
⤷ అడ్డం: 11. కొంచెమే, అంతా కాదు (2)
12
⤷ అడ్డం: 12. వర్గం (2)
13
⤵ నిలువు: 13. తెలుగు క్లర్క్ (3)
14
⤷ అడ్డం: 14. ప్రాణి (2)
15
⤷ అడ్డం: 15. కుడ్యం (2)
16
⤵ నిలువు: 16. స్త్రీ (2)
17
⤷ అడ్డం: 17. జత (2)
18
⤷ అడ్డం: 18. వందే...! (3)
19
⤵ నిలువు: 19. కలహం, జగడం (3)
20
⤵ నిలువు: 20. పెళ్లి కొడుకు (3)
21
⤷ అడ్డం: 21. అసురశిల్పి (3)
22
⤵ నిలువు: 22. ఒక తెలుగు సంవత్సరం (2)
23
⤷ అడ్డం: 23. వస్తాను కదా- క్లుప్తంగా (3) ⤵ నిలువు: 23. ప్రాయం (3)
24
⤷ అడ్డం: 24. దయ, కనికరం (3) ⤵ నిలువు: 24. వాయసాలు (3)
25
⤷ అడ్డం: 25. నదినుంచి చీలి ప్రవహించేది (2)
26
⤷ అడ్డం: 26. కృష్ణుడి రథసారథి (4)
27
⤵ నిలువు: 27. జాకెట్టు (3)
28
⤵ నిలువు: 28. భారం (3)
29
⤵ నిలువు: 29. ద్రోహానికి ఒడిగట్టిన వాడు (2)
30
⤵ నిలువు: 30. వసారా (2)
31
⤷ అడ్డం: 31. కుమార్తె (2)
32
⤵ నిలువు: 32. దేహమా, శరీరమా (3)
33
⤷ అడ్డం: 33. ధనువు, విల్లు (2)
34
⤷ అడ్డం: 34. రథం (2)
35
⤷ అడ్డం: 35. మంచుకొండ! (4)
36
⤵ నిలువు: 36. సూర్యుడు (4)
37
⤵ నిలువు: 37. దీవి (2)
38
⤷ అడ్డం: 38. నారను పేని మంచానికి అల్లే సన్నని తాడు (3)
39
⤵ నిలువు: 39. మగువ (3)
40
⤵ నిలువు: 40. తుమ్మెద (3)
41
⤷ అడ్డం: 41. సున్నా లోపించిన ఖడ్గం (4)
42
⤵ నిలువు: 42. కిరణం, వెలుగు (2)
43
⤷ అడ్డం:43. వసంతకాలం (3) ⤵ నిలువు: 43. అవకాశం (3)
44
⤷ అడ్డం: 44. ఛత్రం (3)
45
⤷ అడ్డం: 45. వందనం (4)
46
⤵ నిలువు: 46. మొసలి (3)
47
⤵ నిలువు: 47. ఏలుబడి, పాలించడం (3)
48
⤷ అడ్డం: 48. అడ్డం 33తో వెల-మూల్యం (1)
49
⤵ నిలువు: 49. బాణం (2)
50
⤷ అడ్డం: 50. చెయ్యి (2)
51
⤷ అడ్డం: 51. దండ (2) ⤵ నిలువు: 51. అమ్మ, తల్లి (2)
52
⤷ అడ్డం: 52. అడ్డం 48తో వేగం (1)
53
⤷ అడ్డం: 53. అడ్డం 48తో రవ్వ (1)
54
⤷ అడ్డం: 54. ఎల్లప్పుడూ,నిత్యం (4)
55
⤷ అడ్డం: 55. కిందకు పడిపోవడం (3)
«
»
17, అక్టోబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 17.10.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. వాయుపుత్రుడు (5)
2
⤵ నిలువు: 2. తల్లి (4)
3
⤵ నిలువు: 3. తెలివైన ఉపాయం (2)
4
⤷ అడ్డం:4. పరీక్షిత్తు మహారాజు కొడుకు... సర్పయాగం చేసినవాడు (6)
5
⤵ నిలువు: 5. మహిళ; పెద్ద కథ (3)
6
⤵ నిలువు: 6. భవనం (2)
7
⤵ నిలువు: 7. రణం (2)
8
⤵ నిలువు: 8. 'మిట్ట' ప్రాంతం (3)
9
⤷ అడ్డం: 9. గారె (2)
10
⤷ అడ్డం: 10. తగ్గింపు (3) ⤵ నిలువు: 10. మాధవుడితో రాధ! (6)
11
⤷ అడ్డం: 11. జైలు (4)
12
⤵ నిలువు: 12. మహానటి (3)
13
⤵ నిలువు: 13. మహిళ (2)
14
⤵ నిలువు: 14. దగా, వంచన (2)
15
⤷ అడ్డం: 15. భూమి, పుడమి (2)
16
⤵ నిలువు: 16. పువ్వు (2)
17
⤷ అడ్డం: 17. కవిత్వం రాసేవాడు (2)
18
⤷ అడ్డం: 18. ఎగతాళి, పరాచకం (4) ⤵ నిలువు: 18. ఆకు (2)
19
⤵ నిలువు: 19. కీడు (2)
20
⤷ అడ్డం: 20. పద్మం, వనజం (3) ⤵ నిలువు: 20. సరస్వతి (2)
21
⤵ నిలువు: 21. స్త్రీలు పురుషుల్లా పురుషులు స్త్రీలలా ప్రవర్తించే ఇతివృత్తంతో ఇవివి సత్యనారాయణ తీసిన హాస్య చిత్రం (7)
22
⤷ అడ్డం: 22. మూడోకన్ను (3)
23
⤵ నిలువు: 23. అపరాధాలు, తప్పులు (3)
24
⤷ అడ్డం: 24. అవని, వసుధ (3)
25
⤵ నిలువు: 25. తలకిందులైన నక్షత్రం (2)
26
⤷ అడ్డం: 26. గేదె, ఎనుము (2)
27
⤷ అడ్డం: 27. అడ్డం 44తో అనుమతి (1)
28
⤵ నిలువు: 28. దుర్గం (2)
29
⤷ అడ్డం: 29. కుడి ఎడమైన చోటు-స్థలం (2)
30
⤷ అడ్డం: 30. శిరస్సు (2)
31
⤷ అడ్డం: 31. అలసట (3) ⤵ నిలువు: 31. హలం, నాగలి (3)
32
⤵ నిలువు: 32. కుమార్తె (3)
33
⤷ అడ్డం: 33. క్రీడ (2) ⤵ నిలువు: 33. ఆసరా, ఊతం (4)
34
⤷ అడ్డం: 34. అడ్డం 27తో వెర్రి (1)
35
⤷ అడ్డం: 35. '...............సాని'-ఇది గోదావరికి ఉపనది (3)
36
⤷ అడ్డం: 36. శివుడి ఆయుధం (3)
37
⤵ నిలువు: 37. ప్రతిజ్ఞ (3)
38
⤷ అడ్డం: 38. శకటం (2)
39
⤷ అడ్డం: 39. కంటికి సంబంధించిన రుగ్మత (3)
40
⤵ నిలువు: 40. తీగ (2)
41
⤷ అడ్డం: 41. దిన భృతి (2)
42
⤷ అడ్డం: 42. రోత (3) ⤵ నిలువు: 42. వణుకు (3)
43
⤷ అడ్డం: 43. వరాహం (2)
44
⤷ అడ్డం: 44. ఒట్టు (2) ⤵ నిలువు: 44. అటుపక్క అవతల (3)
45
⤷ అడ్డం: 45. మార్గం (2)
46
⤷ అడ్డం: 46. కాశీరాజు కూతురు; పార్వతి (2) ⤵ నిలువు: 46. ఆధారం పట్టుగొమ్మ (2)
47
⤵ నిలువు: 47. దెబ్బ (2)
48
⤷ అడ్డం: 48. ప్రస్తుత తెలుగు సంవత్సరం పేరు? (2)
49
⤵ నిలువు: 49. నిశ, రాత్రి (2)
50
⤷ అడ్డం: 50. ఛాయ (2)
51
⤷ అడ్డం: 51. నటించేవాడు (3)
52
⤷ అడ్డం: 52. పోరు, జగడం (3)
«
»
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021