Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
7, నవంబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 07.11.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⇨ అడ్డం: 1. పలక మీద దేనితో రాస్తారు (3) ⇩ నిలువు: 1. బలవంతుడు (4)
2
⇩ నిలువు: 2. బురద (2)
3
⇨ అడ్డం: 3. అంజలి, వందనం (2) ⇩ నిలువు: 3. జత, జంట (2)
4
⇨ అడ్డం: 4. పల్లకి (2)
5
⇩ నిలువు: 5. సామెత (3)
6
⇨ అడ్డం: 6. ఒక కూరగాయ (2)
7
⇩ నిలువు: 7. బుట్ట (2)
8
⇨ అడ్డం: 8. దేవకి సోదరుడు (3)
9
⇩ నిలువు: 9. ముత్తైదువ, సువాసిని (4)
10
⇩ నిలువు: 10. సఖి, స్నేహితురాలు (2)
11
⇨ అడ్డం: 11. బావి (2)
12
⇨ అడ్డం: 12. శిక్ష (2)
13
⇨ అడ్డం: 13. చప్పుడు (4) ⇩ నిలువు: 13. దరిమిలా (4)
14
⇩ నిలువు: 14. వెయ్యి గ్రాములు (2)
15
⇩ నిలువు: 15. శరీరం (3)
16
⇨ అడ్డం: 16. రాక (4)
17
⇨ అడ్డం: 17. మంచం, పరుపు (3)
18
⇩ నిలువు: 18. చెవి (2)
19
⇨ అడ్డం: 19. తెలుగు లాజిక్ (2)
20
⇩ నిలువు: 20. సంవత్సరం (2)
21
⇨ అడ్డం: 21. ఆంజనేయుడు (3) ⇩ నిలువు: 21. ఏనుగు (2)
22
⇩ నిలువు: 22. మొసలి (3)
23
⇨ అడ్డం: 23. వాకిలి, దీనిగుండా ఇంట్లోకి (2) ⇩ నిలువు: 23. ఒక యుగం (3)
24
⇨ అడ్డం: 24. బ్రహ్మ (3) ⇩ నిలువు: 24. శృంగారం, హాస్యం,కరుణం, వీరం, రౌద్రం, భయానకం,బీభత్సం, అద్భుతం,శాంతం వీటిని ఏమంటారు? (2+3)
25
⇩ నిలువు: 25. ఒక రాగం (3)
26
⇩ నిలువు: 26. పుత్తడి, స్వర్ణం (3)
27
⇨ అడ్డం: 27. చెక్క (3)
28
⇨ అడ్డం: 28. ఓడ (2)
29
⇨ అడ్డం: 29. రక్కసి (3)
30
⇨ అడ్డం: 30. హారం, దండ (2) ⇩ నిలువు: 30. సమం; సమాప్తం (2)
31
⇨ అడ్డం: 31. అడ్డం 27ను కోసేది? (2)
32
⇩ నిలువు: 32. విష్ణువు అవతారాల సంఖ్యకు గ్రహాల సంఖ్యను కలిపితే....? (4)
33
⇨ అడ్డం: 33. ధ్వని, రావం (3)
34
⇩ నిలువు: 34. అడవి (2)
35
⇨ అడ్డం: 35. శత్రువు (2) ⇩ నిలువు: 35. కృష్ణుడి ప్రేయసిని గుర్తుచేసే నక్షత్రం (4)
36
⇨ అడ్డం: 36. అడ్డం 30తో నావికుడు (1)
37
⇨ అడ్డం: 37. రాణి, ప్రభువు భార్య! (4)
38
⇨ అడ్డం: 38. అడ్డం 36తో ఆలయం (1)
39
⇨ అడ్డం: 39. అడ్డం 36తో అశ్వం (1)
40
⇨ అడ్డం: 40. శమీ వృక్షాన్ని ఇలాగంటారు... (2) ⇩ నిలువు: 40. జనసంఖ్య (3)
41
⇩ నిలువు: 41. కొడుకు (3)
42
⇩ నిలువు: 42. మూల్యం, ఖరీదు (3)
43
⇨ అడ్డం: 43. అశ్వత్థం, బోధివృక్షం (2)
44
⇩ నిలువు: 44. పువ్వు (2)
45
⇨ అడ్డం: 45. పురాతనకాలం నుంచీ (4)
46
⇩ నిలువు: 46. గారాబం, ప్రేమ (2)
47
⇨ అడ్డం: 47. అడవిలో సంచరించేవి? (4)
48
⇨ అడ్డం: 48. వసుధ, పుడమి (3)
49
⇨ అడ్డం: 49. బెజ్జం, చిల్లి (2)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి