Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
17, అక్టోబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 17.10.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. వాయుపుత్రుడు (5)
2
⤵ నిలువు: 2. తల్లి (4)
3
⤵ నిలువు: 3. తెలివైన ఉపాయం (2)
4
⤷ అడ్డం:4. పరీక్షిత్తు మహారాజు కొడుకు... సర్పయాగం చేసినవాడు (6)
5
⤵ నిలువు: 5. మహిళ; పెద్ద కథ (3)
6
⤵ నిలువు: 6. భవనం (2)
7
⤵ నిలువు: 7. రణం (2)
8
⤵ నిలువు: 8. 'మిట్ట' ప్రాంతం (3)
9
⤷ అడ్డం: 9. గారె (2)
10
⤷ అడ్డం: 10. తగ్గింపు (3) ⤵ నిలువు: 10. మాధవుడితో రాధ! (6)
11
⤷ అడ్డం: 11. జైలు (4)
12
⤵ నిలువు: 12. మహానటి (3)
13
⤵ నిలువు: 13. మహిళ (2)
14
⤵ నిలువు: 14. దగా, వంచన (2)
15
⤷ అడ్డం: 15. భూమి, పుడమి (2)
16
⤵ నిలువు: 16. పువ్వు (2)
17
⤷ అడ్డం: 17. కవిత్వం రాసేవాడు (2)
18
⤷ అడ్డం: 18. ఎగతాళి, పరాచకం (4) ⤵ నిలువు: 18. ఆకు (2)
19
⤵ నిలువు: 19. కీడు (2)
20
⤷ అడ్డం: 20. పద్మం, వనజం (3) ⤵ నిలువు: 20. సరస్వతి (2)
21
⤵ నిలువు: 21. స్త్రీలు పురుషుల్లా పురుషులు స్త్రీలలా ప్రవర్తించే ఇతివృత్తంతో ఇవివి సత్యనారాయణ తీసిన హాస్య చిత్రం (7)
22
⤷ అడ్డం: 22. మూడోకన్ను (3)
23
⤵ నిలువు: 23. అపరాధాలు, తప్పులు (3)
24
⤷ అడ్డం: 24. అవని, వసుధ (3)
25
⤵ నిలువు: 25. తలకిందులైన నక్షత్రం (2)
26
⤷ అడ్డం: 26. గేదె, ఎనుము (2)
27
⤷ అడ్డం: 27. అడ్డం 44తో అనుమతి (1)
28
⤵ నిలువు: 28. దుర్గం (2)
29
⤷ అడ్డం: 29. కుడి ఎడమైన చోటు-స్థలం (2)
30
⤷ అడ్డం: 30. శిరస్సు (2)
31
⤷ అడ్డం: 31. అలసట (3) ⤵ నిలువు: 31. హలం, నాగలి (3)
32
⤵ నిలువు: 32. కుమార్తె (3)
33
⤷ అడ్డం: 33. క్రీడ (2) ⤵ నిలువు: 33. ఆసరా, ఊతం (4)
34
⤷ అడ్డం: 34. అడ్డం 27తో వెర్రి (1)
35
⤷ అడ్డం: 35. '...............సాని'-ఇది గోదావరికి ఉపనది (3)
36
⤷ అడ్డం: 36. శివుడి ఆయుధం (3)
37
⤵ నిలువు: 37. ప్రతిజ్ఞ (3)
38
⤷ అడ్డం: 38. శకటం (2)
39
⤷ అడ్డం: 39. కంటికి సంబంధించిన రుగ్మత (3)
40
⤵ నిలువు: 40. తీగ (2)
41
⤷ అడ్డం: 41. దిన భృతి (2)
42
⤷ అడ్డం: 42. రోత (3) ⤵ నిలువు: 42. వణుకు (3)
43
⤷ అడ్డం: 43. వరాహం (2)
44
⤷ అడ్డం: 44. ఒట్టు (2) ⤵ నిలువు: 44. అటుపక్క అవతల (3)
45
⤷ అడ్డం: 45. మార్గం (2)
46
⤷ అడ్డం: 46. కాశీరాజు కూతురు; పార్వతి (2) ⤵ నిలువు: 46. ఆధారం పట్టుగొమ్మ (2)
47
⤵ నిలువు: 47. దెబ్బ (2)
48
⤷ అడ్డం: 48. ప్రస్తుత తెలుగు సంవత్సరం పేరు? (2)
49
⤵ నిలువు: 49. నిశ, రాత్రి (2)
50
⤷ అడ్డం: 50. ఛాయ (2)
51
⤷ అడ్డం: 51. నటించేవాడు (3)
52
⤷ అడ్డం: 52. పోరు, జగడం (3)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి