Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
24, అక్టోబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 24.10.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. వింశతి, రెండు పదులు (3) ⤵ నిలువు: 1. గృహం (2)
2
⤵ నిలువు: 2. గరుత్మంతుడు (5)
3
⤷ అడ్డం: 3. గోదావరి కాదు- వెన్న కాచిన మడ్డి (3) ⤵ నిలువు: 3. గుడి ప్రవేశ ద్వార శిఖరం (3)
4
⤵ నిలువు: 4. ఇంధనం లేకుండానే నడిపించగల త్రిచక్ర వాహనం (2)
5
⤷ అడ్డం: 5. నింగి (3)
6
⤵ నిలువు: 6. సమయం (2)
7
⤷ అడ్డం: 7. చీకటి రంగు (3)
8
⤷ అడ్డం: 8. కరవు (2)
9
⤵ నిలువు: 9. అందె (3)
10
⤵ నిలువు: 10. ఒత్తిడి (3)
11
⤷ అడ్డం: 11. కొంచెమే, అంతా కాదు (2)
12
⤷ అడ్డం: 12. వర్గం (2)
13
⤵ నిలువు: 13. తెలుగు క్లర్క్ (3)
14
⤷ అడ్డం: 14. ప్రాణి (2)
15
⤷ అడ్డం: 15. కుడ్యం (2)
16
⤵ నిలువు: 16. స్త్రీ (2)
17
⤷ అడ్డం: 17. జత (2)
18
⤷ అడ్డం: 18. వందే...! (3)
19
⤵ నిలువు: 19. కలహం, జగడం (3)
20
⤵ నిలువు: 20. పెళ్లి కొడుకు (3)
21
⤷ అడ్డం: 21. అసురశిల్పి (3)
22
⤵ నిలువు: 22. ఒక తెలుగు సంవత్సరం (2)
23
⤷ అడ్డం: 23. వస్తాను కదా- క్లుప్తంగా (3) ⤵ నిలువు: 23. ప్రాయం (3)
24
⤷ అడ్డం: 24. దయ, కనికరం (3) ⤵ నిలువు: 24. వాయసాలు (3)
25
⤷ అడ్డం: 25. నదినుంచి చీలి ప్రవహించేది (2)
26
⤷ అడ్డం: 26. కృష్ణుడి రథసారథి (4)
27
⤵ నిలువు: 27. జాకెట్టు (3)
28
⤵ నిలువు: 28. భారం (3)
29
⤵ నిలువు: 29. ద్రోహానికి ఒడిగట్టిన వాడు (2)
30
⤵ నిలువు: 30. వసారా (2)
31
⤷ అడ్డం: 31. కుమార్తె (2)
32
⤵ నిలువు: 32. దేహమా, శరీరమా (3)
33
⤷ అడ్డం: 33. ధనువు, విల్లు (2)
34
⤷ అడ్డం: 34. రథం (2)
35
⤷ అడ్డం: 35. మంచుకొండ! (4)
36
⤵ నిలువు: 36. సూర్యుడు (4)
37
⤵ నిలువు: 37. దీవి (2)
38
⤷ అడ్డం: 38. నారను పేని మంచానికి అల్లే సన్నని తాడు (3)
39
⤵ నిలువు: 39. మగువ (3)
40
⤵ నిలువు: 40. తుమ్మెద (3)
41
⤷ అడ్డం: 41. సున్నా లోపించిన ఖడ్గం (4)
42
⤵ నిలువు: 42. కిరణం, వెలుగు (2)
43
⤷ అడ్డం:43. వసంతకాలం (3) ⤵ నిలువు: 43. అవకాశం (3)
44
⤷ అడ్డం: 44. ఛత్రం (3)
45
⤷ అడ్డం: 45. వందనం (4)
46
⤵ నిలువు: 46. మొసలి (3)
47
⤵ నిలువు: 47. ఏలుబడి, పాలించడం (3)
48
⤷ అడ్డం: 48. అడ్డం 33తో వెల-మూల్యం (1)
49
⤵ నిలువు: 49. బాణం (2)
50
⤷ అడ్డం: 50. చెయ్యి (2)
51
⤷ అడ్డం: 51. దండ (2) ⤵ నిలువు: 51. అమ్మ, తల్లి (2)
52
⤷ అడ్డం: 52. అడ్డం 48తో వేగం (1)
53
⤷ అడ్డం: 53. అడ్డం 48తో రవ్వ (1)
54
⤷ అడ్డం: 54. ఎల్లప్పుడూ,నిత్యం (4)
55
⤷ అడ్డం: 55. కిందకు పడిపోవడం (3)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి