Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
10, అక్టోబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 10.10.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. పిల్లి (3) ⤵ నిలువు: 1. పెళ్లిళ్ల మాసం !!!(2).
2
⤵ నిలువు: 2. ముడుపులు (3)
3
⤷ అడ్డం: 3. మొదటి తిథి (3) ⤵ నిలువు: 3. చెరకు పానకంలోనో పంచదార పాకంలోనో వేసిన మినపవడల్ని ఏమంటారు? (5)
4
⤵ నిలువు: 4. పరిమితి, తక్కువ (2)
5
⤷ అడ్డం: 5. నాగకన్య (3) ⤵ నిలువు:5. స్వర్గం (2)
6
⤵ నిలువు: 6. గృహం, నిలయం, నివాసం (4)
7
⤷ అడ్డం:7. వానకోయిల (3)
8
⤷ అడ్డం: 8. బొట్టు (3)
9
⤵ నిలువు: 9. విష్ణుమూర్తి, రమాపతి (4)
10
⤷ అడ్డం:10. అరుపు, బొబ్బ (2)
11
⤵ నిలువు: 11. ప్రజలు రాజుకు చెల్లించే ధనం, పన్ను (2)
12
⤷ అడ్డం:12. అంగుళి (2) ⤵ నిలువు: 12. కాక (2)
13
13. పంచభూతాల్లో ఒకటి (2)
14
⤷ అడ్డం:14. మందపాటి దోశ లాంటి అప్పం (3) ⤵ నిలువు: 14. పిల్లలను పడుకోబెట్టే డోల (3)
15
⤷ అడ్డం:15. పాఠశాల (2) ⤵నిలువు: 15. బహూకరించేది, కానుక (4)
16
⤷ అడ్డం:16. కూతుర్ని అత్త వారింటికి పంపుతూ ఇచ్చేది? (2) ⤵ నిలువు: 16 వంకలు, నెపాలు (3)
17
⤷ అడ్డం: 17. వడుగు (5)
18
⤷ అడ్డం:18. పాండవుల్లో నాలుగోవాడు (4) ⤵ నిలువు:18. తొమ్మిదో తిథి (3)
19
⤵ నిలువు: 19. తలకిందులైన శ్రీరామసుతుడు (3)
20
⤵ నిలువు: 20. ఒక రాశి, విల్లు (3)
21
⤷ అడ్డం: 21. కొడుకు పిల్లలు, కూతురి సంతానం (4)
22
⤷ అడ్డం: 22. శుభ్రం, శుద్ధం (2)
23
⤵ నిలువు: 23. కవాటం (3)
24
⤷ అడ్డం:24. శరీరం (2)
25
⤷ అడ్డం: 25. మొలకత్తి, చురియ (2) ⤵ నిలువు: 25. రొమ్ముతో కలిపి అడ్డంగా చాచిన రెండు చేతుల కొలత (2)
26
⤷ అడ్డం: 26. విజయం (3)
27
⤷ అడ్డం: 27. అడ్డం 12తో దేవత(1)
28
⤷ అడ్డం: 28. పరదా (2) ⤵ నిలువు: 28. పిల్ల గాలి (3)
29
⤵ నిలువు: 29. పెద్ద త్రాసు (2)
30
⤵ నిలువు: 30. పాండవుల కౌరవుల కథ! (5)
31
⤷ అడ్డం:31. అడ్డం 27 తో వ్యాఘ్రము (1)
32
⤷ అడ్డం: 32. నిబంధనలను దిక్కరిస్తూ తెలిపే నిరసన (2) ⤵ నిలువు: 32. సర్వం, మొత్తం (3)
33
⤷ అడ్డం:33. దండు (3) ⤵ నిలువు: 33. శబ్దం, పాదం (2)
34
⤵ నిలువు: 34. వినాయకా! (4)
35
⤷ అడ్డం:35. దెబ్బ (3)
36
⤷ అడ్డం: 36. తుమ్మెద రొద! (3 + 2)
37
⤵ నిలువు:37. మగడు (3)
38
⤷ అడ్డం:38. పల్లకి మోసేవాడు (2)
39
⤵ నిలువు: 39. దశరధుడి మూడో భార్య (2)
40
⤷ అడ్డం:40. రణగొణ ధ్వని (2)
41
⤷ అడ్డం:41. గుర్రం (3)
42
⤷ అడ్డం: 42. ఏనుగు (2)
43
⤷ అడ్డం: 43. అల్లరి చేసే పిల్లలను దీనితో పోలుస్తారు (3)
44
⤷ అడ్డం: 44. తామ్రం; తవిదెల పైరు(2)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి