Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
22, ఆగస్టు 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 22.08.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. స్వాతంత్ర్యం, స్వతంత్రత (2) ⤵ నిలువు: 1. చెమట (2)
2
⤷ అడ్డం: 2. నానా గందరగోళం (4)
3
⤵ నిలువు: 3. నెపం, వంక, మిష (2)
4
నిలవు: 4. వేళ, కాలం (3)
5
⤷ అడ్డం: 5. దినమధ్యం, పట్టపగలు (3)
6
⤵ నిలువు: 6. కళ్లు మూసుకుని కూర్చుని ఒకే అంశంపై దృష్టి నిమగ్నం చేయడం (2)
7
⤵ నిలువు: 7. బకం (2)
8
⤷ అడ్డం: 8. చేప (2)
9
⤵ నిలువు: 9. బీజం (3)
10
⤷ అడ్డం: 10. మామిడి పిందె రుచి (3) ⤵ నిలువు: 10. వాన (2)
11
⤵ నిలువు: 11. రోగం, వ్యాధి (2)
12
⤷ అడ్డం: 12. సహాయం, తోడ్పాటు (2) ⤵ నిలువు: 12. సంవత్సరం (2)
13
⤷ అడ్డం: 13. పిల్లలు అమ్మను గారంగా ఇలా కూడా పిలుస్తారు (1)
14
⤷ అడ్డం: 14. నూతన (2) ⤵ నిలువు: 14. గడ్డి కోసేందుకు సాధనం? (4)
15
⤷ అడ్డం: 15. సంతోషం (2) ⤵ నిలువు: 15. విష్ణు పత్ని... లక్ష్మి (4)
16
⤷ అడ్డం: 16. ప్రజలు, జనం (3)
17
⤵ నిలువు: 17. లలాటం (3)
18
⤵ నిలువు: 18. సుందరి,రూపవతి (5)
19
⤷ అడ్డం: 19. ఒత్తిడి (3)
20
⤷ అడ్డం: 20. అడ్డం 13తో నెల (1)
21
⤷ అడ్డం: 21. చెక్కపెట్టె (3)
22
⤷ అడ్డం: 22. ఇష్టం, ఎక్కువ ఖరీదు (2)
23
⤷ అడ్డం: 23. దధి (3) ⤵ నిలువు: 23. మెలిక, బంధం (2)
24
⤵ నిలువు: 24. భూమిని తవ్వేందుకు వాడే పొడుగాటి ఇనుప సాధనం (3)
25
⤷ అడ్డం: 25. ప్రయోజనం, ఫలం (3) ⤵ నిలువు: 25. పలక, రాతి పలక (3)
26
⤵ నిలువు: 26. తీగలు (3)
27
⤷ అడ్డం: 27. చివర (2) ⤵ నిలువు: 27. ఇది వేయడానికి జుట్టు ఉండాలి (2)
28
⤷ అడ్డం: 28. ఈశాల పేరు వినగానే కీచకుడు గుర్తొస్తాడు! (5)
29
⤷ అడ్డం: 29. రుణం (2) ⤵ నిలువు: 29. మామ భార్య (2)
30
⤷ అడ్డం: 30. ఆగ్రహం (2) ⤵ నిలువు: 30. పండితుడు (4)
31
⤷ అడ్డం: 31. మనం రోజూ వంటకు ఉపయోగించే పప్పు తొలిరూపం (3)
32
⤵ నిలువు: 32. చలి వేసినప్పుడు ఏం కప్పుకొంటారు? (3)
33
⤷ అడ్డం: 33. సన్నని మూతిగల చిన్న కుండ (2) ⤵ నిలువు: 33. పొలం దున్నడానికి వినియోగించే ఎద్దు (4)
34
⤷ అడ్డం: 34. వజ్రాయుధం (2) ⤵ నిలువు: 34. శత్రువు (4)
35
⤷ అడ్డం: 35. అడ్డం 20తో బిడ్డలు (1)
36
⤷ అడ్డం: 36. అడ్డం 35తో చిన్న పొద (1)
37
⤷ అడ్డం: 37. వాలి కొడుకు (4)
38
⤵ నిలువు: 38. ఔషధాలు (3)
39
⤷ అడ్డం: 39. నేర్పు (3) ⤵ నిలువు: 30. హారానికి వేలాడే బిళ్ల, మెడల్ (3)
40
⤵ నిలువు: 40. మన్మథుడు (3)
41
⤷ అడ్డం: 41. బడాయి, అతిశయం లాంటిది (2)
42
⤷ అడ్డం: 42. అతడు, ఉపయోగించు (2)
43
⤷ అడ్డం: 43. ప్రవాహానికి వ్యతిరేక మార్గంలో సాగడం (4) ⤵ నిలువు: 43. పొలిమేర (2)
44
⤷ అడ్డం: 44. రజ్జువు, కట్టేందుకు ఉపయోగించేది (2)
45
⤷ అడ్డం: 45. అసత్యాలు (3)
46
⤷ అడ్డం: 46. కృష్ణుడి మేనమామ! (3)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి