Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
29, ఆగస్టు 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 29.08.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. మంగళవారం (4) ⤵ నిలువు: 1. మన జాతీయగీతం (6)
2
⤵ నిలువు: 2. పదును (2)
3
⤷ అడ్డం: 3. యుద్ధం (3)
4
⤵ నిలువు: 4. తూర్పు భారతంలో ప్రవహించే ఒక పెద్దనది (4)
5
⤷ అడ్డం: 5. భూమి (3)
6
⤵ నిలువు: 6. కొడుకు (3)
7
⤵ నిలువు: 7. సువర్ణం (3)
8
⤷ అడ్డం: 8. ఆంగ్లంలో మూడు (1)
9
⤷ అడ్డం: 9. చుబుకం (2)
10
⤷ అడ్డం: 10. పిల్లలకు కథ చెప్పాలంటే ఇలానే మొదలు పెడతారు (5)
11
⤵ నిలువు: 11. నూనె తీసే యంత్రం (3)
12
⤷ అడ్డం: 12. బురద (3) ⤵ నిలువు: 12. కోపం (3)
13
⤵ నిలువు:13. మంచి గుణం కలిగిన స్త్రీ (3)
14
⤵ నిలువు: 14. చెవులు (3)
15
⤷ అడ్డం: 15. వంటలోకి వస్తువులు! (4)
16
⤷ అడ్డం: 16. మన్మథుడు (4)
17
⤵ నిలువు: 17. నీ సహాయమే, నీవల్లే ఇది సాధ్యపడింది! (1+3)
18
⤷ అడ్డం: 18. దయ, కనికరం (3)
19
⤵ నిలువు: 19. శివుడు (3)
20
⤷ అడ్డం: 20. ఇల్లు ఊడ్చేందుకు సాధనం (3) ⤵ నిలువు: 20. స్త్రీల వస్త్రధారణలో కీలకం (2)
21
⤵ నిలువు: 21. రువాణం అంటే కాంతి...చివర్లో మాయమైంది!(2)
22
⤷ అడ్డం: 22. అడ్డం ఎనిమిదితో అమాత్యుడు (1)
23
⤵ నిలువు: 23. స్నేహం (3)
24
⤷ అడ్డం: 24. అరణ్యంలో నివసించడం (5) ⤵ నిలువు: 24. అత్రి మహర్షి భార్య (4)
25
⤵ నిలువు: 25. ఏదైనా చేయాలని మనసులో నిశ్చయించుకోవడం (3)
26
⤷ అడ్డం: 26. వ్యర్ధం, వృధా (3) ⤵ నిలువు: 26. ఆలుమగలు (4)
27
⤵ నిలువు: 27. అహంకారం లాంటిది (2)
28
⤷ అడ్డం: 28. తుఫాను (4)
29
⤷ అడ్డం: 29. గృహనిర్మాణంలో ఉపయోగపడే చెక్క (3)
30
⤷ అడ్డం: 30. ముక్కలు చేసేది కత్తెర; కలిపి కుట్టేది? (2)
31
⤷ అడ్డం: 31. పాన్పు, శయ్య (2) ⤵ నిలువు: 31. జగడం (3)
32
⤷ అడ్డం: 32. ఒక ముళ్ల చెట్టు (2)
33
⤵ నిలువు: 33. చెక్కిలి (2)
34
⤷ అడ్డం: 34. పండు, ఫలం (2) ⤵ నిలువు: 34. సమయం (2)
35
⤷ అడ్డం: 35. స్థలం, చోటు (2)
36
⤷ అడ్డం: 36. అర్ధాంగి (2) ⤵ నిలువు: 36. పెద్దమ్మ (2)
37
⤵ నిలువు: 37. కామధేనువు (3)
38
⤷ అడ్డం: 38. భద్రం (3)
39
⤵ నిలువు: 39. స్వర్గం (2)
40
⤵ నిలువు: 40. రోడ్డు వేసేందుకు కంకర పైన పోసేది? (2)
41
⤷ అడ్డం: 41. నిమ్మ కాని నిమ్మ, ఒక పండు (3)
42
⤵ నిలువు: 42. శయనం, కనుమోడ్పు (2)
43
⤷ అడ్డం: 43. ఖైదు (2)
44
⤷ అడ్డం: 44. మహిళ (3)
45
⤷ అడ్డం: 45. అడ్డం 22తో హిమం (1)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి