Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
15, ఆగస్టు 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 15.08.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. జంకు, సంకోచం (3) ⤵ నిలువు: 1. బాధ, వేదన, ఇబ్బంది (3)
2
⤵ నిలువు: 2. 'ఎడమ'కు వ్యతిరేకం (2)
3
⤷ అడ్డం: 3. ప్రతిష్ఠ, యశం (2) ⤵ నిలువు: 3. అపకారం, హాని (2)
4
⤵ నిలువు: 4. శిలను చెక్కే పనిముట్టు (2)
5
⤷ అడ్డం: 5. విరామచిహ్నం (2)
6
⤵ నిలువు: 6. మహిళ, వనిత (3)
7
⤷ అడ్డం: 7. గిరాకి (3)
8
⤵ నిలువు: 8. వృద్ధిరేటు క్షీణిస్తూ ఆర్థిక రంగానికి మందకొడితనం దాపురించడం (2)
9
⤷ అడ్డం: 9. మాల, దండ; వరుస (3) ⤵ నిలువు: 9. మనుషుల స్వభావం (5)
10
⤵ నిలువు: 10. కోతి (2)
11
⤷ అడ్డం: 11. రోజూ (2)
12
⤷ అడ్డం: 12. అవస్థ, స్థితి (2)
13
⤵ నిలువు: 13. ధర్మరాజును జూదంలో ఓడించినదెవరు? (5)
14
⤷ అడ్డం: 14. చిరుజల్లు (2) ⤵ నిలువు: 14. తనిఖీ (2)
15
⤷ అడ్డం: 15. పిసినారి, లోభి (3)
16
⤵ నిలువు: 16. సంపద, లక్ష్మి (2)
17
⤷ అడ్డం: 17. గోడ (2)
18
⤷ అడ్డం: 18. తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే ఓ నది! (4) ⤵ నిలువు: 18. గుట్టు, ఎవరికీ వెల్లడించకపోవడం (2)
19
⤷ అడ్డం: 19. నిలువు రెండుతో కడుగునీళ్లు (1)
20
⤷ అడ్డం: 20. చూసి, ప్రసవించి (2) ⤵ నిలువు: 20. చప్పట్లు (4)
21
⤷ అడ్డం: 21. ఆలస్యం (2) ⤵ నిలువు: 21. కులం, తెగ, వంగడం (2)
22
⤷ అడ్డం: 22. అడ్డం 19తో పిచ్చి, వెర్రి (1)
23
⤵ నిలువు: 23. సర్పం (3)
24
⤷ అడ్డం: 24. విష్ణువు (4)
25
⤵ నిలువు: 25. రెండు వీసాలు; గడ్డిపోచ (3)
26
⤷ అడ్డం: 26. మహారాష్ట్రలోని కళాత్మక గుహలు! (3) ⤵ నిలువు: 26. శత్రువు (2)
27
⤵ నిలువు: 27. నక్షత్రం (3)
28
⤷ అడ్డం: 28. లావు కాని (3) ⤵ నిలువు: 28. ఓడ నడిపేవాడు (3)
29
⤷ అడ్డం: 29. కమలం (3)
30
⤷ అడ్డం: 30. స్త్రీ (2) ⤵ నిలువు: 30. స్వర్గం (2)
31
⤷ అడ్డం: 31. యుద్ధభూమి (4)
32
⤷ అడ్డం: 32. బంగారం (3)
33
⤵ నిలువు: 33. ఆకాశం (2)
34
⤷ అడ్డం: 34.ఆగమనం (2) ⤵ నిలువు: 34. శబ్దం (2)
35
⤵ నిలువు: 35. మచ్చుకొకటి (5)
36
⤵ నిలువు: 36. చారుడు (2)
37
⤷ అడ్డం: 37. వడి (2) ⤵ నిలువు: 37. నీళ్లు (2)
38
⤵ నిలువు: 38. దృష్టాంతం (3)
39
⤷ అడ్డం: 39. పలు వంటకాల తయారీలో ఉపయోగించే పిండి (2)
40
⤷ అడ్డం: 40. ఇంతి (3) ⤵ నిలువు: 40.చల్ల (3)
41
⤵ నిలువు: 41.ముఖం (3)
42
⤷ అడ్డం: 42. తోక (2) ⤵ నిలువు: 42. గుర్రం (3)
43
⤷ అడ్డం: 43. ప్రభుత్వం (3) ⤵ నిలువు: 43. సక్రమంగా, సజావుగా (3)
44
⤷ అడ్డం: 44. కొలువుకూటం (3)
45
⤷ అడ్డం: జింక (3)
46
⤷ అడ్డం: 46. భార్య (2) ⤵ నిలువు: 46. మార్గం, బాట (2)
47
⤷ అడ్డం: 47. ఆకాశం (3)
48
⤷ అడ్డం: 48. వంకర, వాగు (2)
49
⤷ అడ్డం: 49. చిన్న డబ్బా (3)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి