Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
8, ఆగస్టు 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 08.08.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. శరీరం (3) ⤵ నిలువు: 1. మోహం (3)
2
⤵ నిలువు: 2. పొగడ్త, స్తోత్రం (2)
3
⤷ అడ్డం: 3. నాగలి (3) ⤵ నిలువు: 3. సగం, అల్మారా లోపలి భాగం (2)
4
⤵ నిలువు: 4. కాఠిన్యం (3)
5
⤷ అడ్డం: 5. బడి (4) ⤵ నిలువు: 5. తాగుడు (2)
6
⤵ నిలువు: 6. సరస్వతి (3)
7
⤷ అడ్డం: 7. బుద్ధి (2)
8
⤷ అడ్డం: 8. భూమి, వెల (2) ⤵ నిలువు: 8. సొత్తు (2)
9
⤷ అడ్డం: 9. రత్నం, మణి (3)
10
⤵ నిలువు: 10. ఆలోచన (3)
11
⤷ అడ్డం: 11. ఒక మత ధర్మం (2) ⤵ నిలువు: 11. చెరసాల (2)
12
⤷ అడ్డం: 12. ఆవులమంద (3) ⤵ నిలువు: 12. గీరు, గీకు (2)
13
⤷ అడ్డం: 13. పాటింపు, మన్నన (3) ⤵ నిలువు:13.తొలి (2)
14
⤵ నిలువు: 14. వర్ణాలు (3)
15
⤷ అడ్డం: 15. పత్తి వడికిన పోగు (2) ⤵ నిలువు: 15. తైలం (2)
16
⤷ అడ్డం: 16. చెట్టు, మాను (2) ⤵ నిలువు: 16. అత్త భర్త (2)
17
⤷ అడ్డం: 17. భవనాన్ని గట్టిగా నిలబెట్టేది (3)
18
⤵ నిలువు: 18. సామెత (3)
19
⤷ అడ్డం: 19. పూలలోని మధువు (2) ⤵ నిలువు: 19. బరువు తక్కువ (3)
20
⤷ అడ్డం: 20. రాయలసీమ...క్లుప్తంగా; విదేశం (2) ⤵ నిలువు: 20. జానకి (2)
21
⤷ అడ్డం: 21. అడ్డం ఎనిమిదితో వసుంధర (1)
22
⤷ అడ్డం: 22, వంగు, ఒరగబడు (2) ⤵ నిలువు: 22. ఏడు రోజులు (2)
23
⤷ అడ్డం: 23. పితామహుడు / మాతామహుడు (2) ⤵ నిలువు: 23 చోటు (2)
24
⤵ నిలువు: 24. యుగళం, జంట (2)
25
⤷ అడ్డం: 25. సమయాన్ని సూచించేది? (4) ⤵ నిలువు: 25. గడచిపోయిన కాలం (2)
26
⤵ నిలువు: 26. రాత్రి (3)
27
⤷ అడ్డం: 27. గడ్డి (3)
28
⤵ నిలువు: 28. ఎల్లప్పుడూ, నిరంతరం (3)
29
⤷ అడ్డం: 29. ఉక్కిరిబిక్కిరి (4) ⤵ నిలువు: 29. నిజం (2)
30
⤵ నిలువు: 30. తీపిదనం (4)
31
⤵ నిలువు: 31. వయసు (2)
32
⤷ అడ్డం: 32. మౌక్తికం అంటే (2) ⤵ నిలువు: 32. రుషి, తాపసి (2)
33
⤷ అడ్డం: 33. సంపన్నుడు (4) ⤵ నిలువు: 33. ఒక నరం (3)
34
⤵ నిలువు: 34. తాకట్టు (3)
35
⤷ అడ్డం: 35. గంగానది (4) ⤵ నిలువు: 35. జ్వాల (2)
36
⤵ నిలువు: 36. సూర్యుడు (4)
37
⤷ అడ్డం: 37. నాలుగు స్వరాలు (4) ⤵ నిలువు: 37. పూజ, సేవ (3)
38
⤷ అడ్డం: 38. పోలిక (3)
39
⤷ అడ్డం: 39. ఆగదు, ఉండదు, పోతుంది (4)
40
⤵ నిలువు: 40. పెద్ద అల (3)
41
⤵ నిలువు: 41. కొట్టు, అంగడి (3)
42
⤷ అడ్డం: 42. వేగు,గూడచారి (3) ⤵ నిలువు: 42. మృత్యువు (2)
43
⤷ అడ్డం: 43. అడ్డం 21తో తొలి బేరం! (1)
44
⤷ అడ్డం: 44. ఈశ్వరుడు (3)
45
⤷ అడ్డం: 45. అడ్డం 43తో పడవ (1)
46
⤷ అడ్డం: 46. అడ్డం 43తో కల్లాకపటం ఎరుగని తనం (1)
47
⤷ అడ్డం: 47. కొలత (4)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి