Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
5, సెప్టెంబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 05.09.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. పార్వతి (3) ⤵ నిలువు: 1. నవరసాల్లో ఒకటి (2)
2
⤵ నిలువు: 2. తగవు (3)
3
⤷ అడ్డం: 3. ఒప్పు కానిది (2) ⤵ నిలువు: 3. కెరటం (3)
4
⤵ నిలువు: 4. యుద్ధయాత్ర, కొట్లాటకు తెగబడు (2)
5
⤷ అడ్డం: 5. అడ్డం 10తో చేదుగా ఉండే కూరగాయ (1)
6
⤵ నిలువు: 6. చీర (2)
7
⤷ అడ్డం: 7. కోతి (3)
8
⤷ అడ్డం: 8. దాస్యం (3) ⤵ నిలువు: 8. ఉన్ని (2)
9
⤵ నిలువు: 9. చెంగనాలు, దుముకులాటలు (3)
10
⤷ అడ్డం: 10. వేడి (2) ⤵ నిలువు: 10. బహుమతి (3)
11
⤷ అడ్డం: 11. పాదం; మాట (2) ⤵ నిలువు: 11. నావ (3)
12
⤷ అడ్డం: 12. బుట్టలు (3)
13
⤵ నిలువు: 13. స్త్రీ (3)
14
⤷ అడ్డం: 14. గాలివాన (3)
15
⤷ అడ్డం: 15. కుడ్యం (2)
16
⤷ అడ్డం: 16. అడ్డం 5తో సూర్యుడు (1)
17
⤷ అడ్డం: 17. పాదం (2) ⤵ నిలువు: 17. శ్మశానం (2)
18
⤷ అడ్డం: 18. స్వప్నం (2)
19
⤵ నిలువు: 19. ప్రాప్తి, కలిమి (2)
20
⤷ అడ్డం: 20. కైవసం (2)
21
⤵ నిలువు: 21. అనుమానించకు, సందేహించకు (4)
22
⤷ అడ్డం: 22. పతనమైన వాడు, భ్రష్టుడు (4) ⤵ నిలువు: 22. కలకండ (5)
23
⤵ నిలువు: 23. చివరి (2)
24
⤵ నిలువు: 24. ఉదకమండలం (2)
25
⤵ నిలువు: 25. సారథ్యం వహించేవాడు, బండి నడిపేవాడు! (3)
26
⤷ అడ్డం: 26. మునుపటి, గత (3)
27
⤵ నిలువు: 27. పెరుగును హిందీలో ఇలాగంటారు... (2)
28
⤷ అడ్డం: 28.పర్ణశాల అంటే? (3) ⤵ నిలువు: 28. దక్షిణ పాదం (2+2)
29
⤵ నిలువు: 29. ముగ్గు (4)
30
⤷ అడ్డం: 30. 'చరకసంహిత' గజిబిజి అయింది... (6)
31
⤵ నిలువు: 31. నెల్లూరు సమీపంలోని ఒక గ్రామం- జలపాతం (2)
32
⤷ అడ్డం: 32. రజతం (2)
33
⤷ అడ్డం: 33. భూమిలోపల ఖనిజాలు పుట్టే చోటు (2)
34
⤵ నిలువు: 34. ఆగు, నిలబడు (2)
35
⤷ అడ్డం: 35. బాధ, ఇబ్బంది,ప్రమాదం లాంటిది (3)
36
⤵ నిలువు: 36. రాక్షసులు (4)
37
⤷ అడ్డం: 37. నీళ్లు పారే కుల్యలు (4)
38
⤵ నిలువు: 38. శరీరం (2)
39
⤷ అడ్డం: 39. దీంతో మురబ్బా చేస్తారు (2) ⤵ నిలువు: 39. రుణం (2)
40
⤷ అడ్డం: 40. పొగడ్తలు, కీర్తనలు (3)
41
⤵ నిలువు: 41. తల తెగిన సుతుడు (2)
42
⤷ అడ్డం: 42. తీవ్ర విపత్తు (2+2) ⤵ నిలువు: 42. అధరం (3)
43
⤵ నిలువు: 43. నాసిక (2)
44
⤷ అడ్డం: 44. ఒక గ్రహం...మార్స్(3) ⤵ నిలువు: 44. పువ్వు (3)
45
⤵ నిలువు: 45. తల్లి (3)
46
⤵ నిలువు: 46. సంపద (3)
47
⤷ అడ్డం: 47. సేవకులు, బానిసలు (3) ⤵ నిలువు: 47. పశువుల తిండి (2)
48
⤷ అడ్డం: 48. విష్ణుమూర్తి (4)
49
⤷ అడ్డం: 49. ధనం, బీజం (2)
50
⤷ అడ్డం: 50. వందనం (3)
51
⤷ అడ్డం: 51. అడ్డం 16తో పువ్వు (1)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి