Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
3, అక్టోబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 03.10.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. వంచకుడు, మోసాలకు పాల్పడేవాడు (4) ⤵ నిలువు: 1.విముక్తి, విమోచన (2)
2
⤵ నిలువు: 2.ఖరం అంటే? (3)
3
⤵ నిలువు:3. కాంచనం (3)
4
⤷ అడ్డం: 4. అడ్డం 21తో కెరటం (1)
5
⤵ నిలువు: 5. విష్ణుమూర్తి చిహ్నిత శిలావిశేషం, గండకీపత్రం (4)
6
⤷ అడ్డం: 6. అడ్డం 21తో సోదరి (1)
7
⤷ అడ్డం: 7. కుక్క (3)
8
⤷ అడ్డం: 8. జాగు, కాలహరణం (3)
9
⤷ అడ్డం: 9. నీరు (3) ⤵ నిలువు:9. లంకకు వారధి కట్టడంలో సాయం చేసిన జీవి (3)
10
⤵ నిలువు: 10. బంతి (3)
11
⤷ అడ్డం: 11. అడ్డం 21తో దోశ (1)
12
⤵ నిలువు: 12. ఆహారం, మేత (2)
13
⤷ అడ్డం: 13. వయసు (2)
14
⤷ అడ్డం: 14. పార్వతి (2)
15
⤵ నిలువు: 15. యుద్ధమే! (4)
16
⤷ అడ్డం:16. యుక్తం, సముచితం (4) ⤵ నిలువు: 16. అర్ధాంతరంగా, మధ్యలో (3)
17
⤵ నిలువు: 17. జలకం (2)
18
⤷ అడ్డం: 18. మోహం, కామం (3)
19
⤵ నిలువు: 19. మన్నన, గౌరవం (3)
20
⤷ అడ్డం: 20. ఈ ఆటలో రాజు, మంత్రి, ఏనుగులు, గుర్రాలు...పావులు! (4) ⤵ నిలువు: 20. మజ్జిగ (2)
21
⤵ నిలువు: 21. అక్షరమాలలో తొలి రెండు అక్షరాలు (2)
22
⤷ అడ్డం: 22. పంచదార 'తియ్యన' - చింత పండు ....? (3) ⤵ నిలువు: 22. పువ్వు (2)
23
⤷ అడ్డం: 23. ఇహం, ప్రపంచం (2)
24
⤵ నిలువు: 24. ఉత్తరీయం (3)
25
⤵ నిలువు: 25. ప్రయాణం మధ్యలో ఆగే స్థలం (హిందీ పదం) (2)
26
⤷ అడ్డం: 26. ఆనందంతో వచ్చే కన్నీరు (5)
27
⤵ నిలువు: 27. ఇంద్రుడి ఉద్యానవనం (5)
28
⤵ నిలువు:28. శరం (2)
29
⤷ అడ్డం: 29. ధారణాశక్తి కలిగిన బుద్ధి తెలివి (2)
30
⤵ నిలువు: 30. వెల; నిలువు 17 సమానార్ధకం! (2)
31
⤷ అడ్డం: 31. కుడిఎడమైన భర్త ప్రియుడు (3)
32
⤵ నిలువు:32. గుర్రం (3)
33
⤵ నిలువు: 33. మైమరపు, పారవశ్యం (4)
34
⤷ అడ్డం: 34. ఆదివారం (4)
35
⤵ నిలువు: 35. భూమి, జగం (2)
36
⤷ అడ్డం: 36. తండ్రి సోదరి (3)
37
⤷ అడ్డం: 37, పంకజం; శంఖం (3) ⤵ నిలువు: 37. ఛాయ (2)
38
⤷ అడ్డం: 38 బుట్ట (2)
39
⤵ నిలువు: 39. జంతువులు (4)
40
⤷ అడ్డం: 40. కుండ (3) ⤵ నిలువు: 40. చెయ్యి (2)
41
⤵ నిలువు: 41. కేశాలు (3)
42
⤷ అడ్డం: 42. అడ్డం 21తో నిప్పు (1)
43
⤷ అడ్డం: 43. పిమ్మట, తరవాత (4) ⤵ నిలువు: 43. వేరేది (2)
44
⤵ నిలువు:44. వాదనకు సంభంధించిన శాస్త్రం (2)
45
⤷ అడ్డం: 45. శివుడు (4)
46
⤵ నిలువు: 46. చూసి, ప్రసవించి (2)
47
⤷ అడ్డం: 47. చోటు (2) ⤵ నిలువు: 47. నక్షత్రం (2)
48
⤷ అడ్డం: 48. అడ్డం 21తో దర్పణం (1)
49
⤷ అడ్డం: 49. ఆగిపో, నిలబడు (2)
50
⤷ అడ్డం: 50. కిందికి జారు; ప్రభువులు! (3)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి