Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
26, సెప్టెంబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 26.09.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1.చంద్రకాంతి (౩) ⤵ నిలువు: 1.వరద ప్రవాహం (3)
2
⤵ నిలువు: 2.ఉప్పు (3)
3
⤷ అడ్డం: 3. కృష్ణుడికి కుచేలుడి కానుక (4) ⤵ నిలువు: 3. దరిమిలా, పిమ్మట (4)
4
⤵ నిలువు: 4. అత్యంత సంపన్నుడైన దిక్పాలకుడు (4)
5
⤵ నిలువు: 5. దొరకదు ఎంత ఎగిరినా అందుకోలేం (3)
6
⤵ నిలువు: 6. బురద (3)
7
⤷ అడ్డం: 7.ముఖం (3)
8
⤷ అడ్డం: 8. మన్మథుడు (4) ⤵ నిలువు: 8. దోమల ద్వారా వ్యాపించే ఓ జ్వరం (4)
9
⤷ అడ్డం: 9. నీరు (3)
10
⤵ నిలువు: 10. అప్పుల బరువు (4)
11
⤷ అడ్డం: 11.ఇంకా సిద్ధమవలేదు.. (3+3)
12
⤷ అడ్డం: 12. పక్షంలో సగం (2) ⤵ నిలువు: 12. ఒరుగు, ఒరగబడు (2)
13
⤵ నిలువు: 13. ఊనిక, ఆసరా (2)
14
⤷ అడ్డం: 14. నైజాలు, ప్రవృత్తులు (4) ⤵ నిలువు: 14. స్వాతంత్ర్యం (3)
15
⤵ నిలువు: 15. ఉపయోగించినవి, వడలిపోయినవి! (4)
16
⤷ అడ్డం:16. సుగ్రీవుడి అన్న పేరులో సగం (1)
17
⤷ అడ్డం:17. అడగకుండానే, అభ్యర్ధించకుండానే! ⤵ నిలువు: 17. పెనంమీద పిండి వేసి అటూ ఇటూ తిప్పి కాల్చేది? (2)
18
⤵ నిలువు: 18. బాల్యంలో (4)
19
⤵ నిలువు:19. మినప్పప్పు వడ (2)
20
⤷ అడ్డం:20. రమ్మని ఆహ్వానించడం; రాబోరని చెప్పడం (3)
21
⤷ అడ్డం:21. అడ్డం 16తో వర్షం (1)
22
⤷ అడ్డం: 22. దూషణ (2) ⤵ నిలువు: 22. కవిత్రయంలో మధ్యముడు (3)
23
⤷ అడ్డం: 23. మంచంలో దాగి ఉండి మనిషి నెత్తురు పీల్చేది? (2)
24
⤷ అడ్డం: 24. ఇది పెరిగి చెట్టు అవుతుంది. (2)
25
⤷ అడ్డం: 25. కర్పూరం వికృత రూపం (3) ⤵ నిలువు: 25. ఎలుక నివాసం (3)
26
⤷ అడ్డం: 26. నుయ్యి (2) ⤵ నిలువు: 26 నొప్పి, వేదన (2)
27
⤵ నిలువు: 27. అపవాదు (2)
28
⤷ అడ్డం: 28. మాద్రి పెద్దకొడుకు (4)
29
⤵ నిలువు: 29. క్షేమం, భద్రం (3)
30
⤷ అడ్డం: 30.అడ్డం 21తో ఆకాశం (1)
31
⤷ అడ్డం: 31 అమృతం (2) ⤵ నిలువు: 31. ముత్తయిదువ (4)
32
⤷ అడ్డం: 32. మన్నన, ఆదరణ (3) ⤵ నిలువు:32. దళం (2)
33
⤵ నిలువు: 33. ఇంద్రసభలో ప్రధాన నర్తకి (2)
34
⤷ అడ్డం: 34. గుంజు నిక్కరు (2)
35
⤵ నిలువు: 35. ఆభరణాలు (3)
36
⤷ అడ్డం: 36. బెదురు, సంకోచం (2) ⤵ నిలువు: 36. నక్క (3)
37
⤷ అడ్డం:37. హామీ, అభయం! (3)
38
⤵ నిలువు: 38. అంతరిక్షం (3)
39
⤷ అడ్డం:39. కందకం (3) ⤵ నిలువు: 39. తండ్రి అత్తగారు (3)
40
⤷ అడ్డం: 40. బీదవాడు ... హిందీలో (3)
41
⤷ అడ్డం: 41. అడ్డం 16తో ఏరు (1)
42
⤷ అడ్డం: 42 శాఖలు (3)
43
⤷ అడ్డం: 43. మెడ, గొంతు (2)
44
⤷ అడ్డం: 44. ముక్కు (3)
45
⤷ అడ్డం: 45. అడ్డం 41 తో మందిరం (1)
«
»
19, సెప్టెంబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 19.09.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. బిచ్చం (3) ⤵ నిలువు: 1. కేరళ రాజధాని (7)
2
⤵ నిలువు: 2. పోటీ, వంతు (2)
3
⤷ అడ్డం: 3. నీరు (2) ⤵ నిలువు: 3. చర్మం (2)
4
⤷ అడ్డం: 4. నిలువు 18తో పాము (1)
5
⤷ అడ్డం: 5. ఎలుక (3) ⤵ నిలువు: 5. మాటలు రాని వాడు (4)
6
⤵ నిలువు: 6. రంధ్రం, కన్నం (2)
7
⤷ అడ్డం: 7. తగాదాలు (3)
8
⤵ నిలువు: 8. కానుపు (3)
9
⤵ నిలువు: 9. విధులకు హాజరుకాకుండా నిరసన తెలపడం (2)
10
⤷ అడ్డం: 10.బకం (2)
11
⤷ అడ్డం: 11. ప్రాణచ్ఛేదం, మారణం (2)
12
⤷ అడ్డం: 12. పోతన ఇంటిపేరు (3) ⤵ నిలువు: 12. అతిశయం, టెక్కు బలిమి (3)
13
⤵ నిలువు: 13. సూర్యుడు (2)
14
⤷ అడ్డం: 14. ఏరు (2)
15
⤷ అడ్డం: 15. అభ్యర్ధన, ప్రార్థన (4) ⤵ నిలువు: 15. ఉత్సవం, సంబరం (3)
16
⤵ నిలువు: 16. ఇచ్ఛ, వాంఛ (3)
17
⤵ నిలువు: 17. ప్రభువు, శివుడు (3)
18
⤵ నిలువు: 18. కావిడిని మోసే శరీరభాగం (2)
19
⤵ నిలువు: 19. తీరు. ధోరణి (3)
20
⤷ అడ్డం: 20. పశువుల దాణాగా ఉపయోగించే మెత్తని వరిపొట్టు (3)
21
⤷ అడ్డం: 21 శత్రువు (3)
22
⤵ నిలువు: 22. తలకిందులైన పరువు (3)
23
⤷ అడ్డం: 23. కెరటం (2) ⤵ నిలువు: 23. ఇతడు కాదు...అక్కడున్నవాడు (3)
24
⤷ అడ్డం: 24. కంటి రుగ్మత, నింద (3)
25
⤵ నిలువు: 25. విష్ణుపత్ని (4)
26
⤷ అడ్డం: 26. ముని (2)
27
⤷ అడ్డం: 27. క్రీడల్లో పోటీపడి గెలిచేది.....మెడల్ (3)
28
⤷ అడ్డం: 28. కొయ్యను కోసే సాధనం (2)
29
⤵ నిలువు: 29. అప్పనంగా పంచిపెట్టడం (3)
30
⤷ అడ్డం: 30. ముళ్లమండ (2) ⤵ నిలువు: 30. ఉత్తరీయం (3)
31
⤵ నిలువు: 31 బెదురు, భయం (2)
32
⤷ అడ్డం: 32. దేవుళ్లకే దేవుడు, విష్ణుమూర్తి (5)
33
⤷ అడ్డం: 33. కౌరవుల మేనమామ (3) ⤵ నిలువు: 33. చంద్రుడు (2)
34
⤵ నిలువు: 34. అరవై సెకన్లు (3)
35
⤵ నిలువు: 35. నిద్రలేపు (5)
36
⤷ అడ్డం: 36. బాణం (2) ⤵ నిలువు: 36. పడక (2)
37
⤷ అడ్డం: 37. సముద్రం (3)
38
⤵ నిలువు: 38. రక్కసి (3)
39
⤷ అడ్డం: 39. స్నేహితులు (3)
40
⤵ నిలువు: 40. స్థోమత (3)
41
⤷ అడ్డం: 41. అడ్డం నాలుగుతో అన్నం వార్చిన నీరు (1)
42
⤷ అడ్డం: 42. హాలాహలం (2) ⤵ నిలువు: 42. అంగడి,అంగడివీధి (3)
43
⤷ అడ్డం: 43. ఓ రాగం (3)
44
⤷ అడ్డం: 44. శిశువు, పసిబిడ్డ (4) ⤵ నిలువు: 44. దంతం (2)
45
⤵ నిలువు: 45. గుడిసె (2)
46
⤷ అడ్డం: 46. ఉపకారం (2)
47
⤷ అడ్డం: 47. అడ్డం 41తో దురద (1)
48
⤷ అడ్డం: 48. తోడ్పాటు, ఆసరా (2)
49
⤷ అడ్డం: 49. కంతి (3)
«
»
12, సెప్టెంబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 12.09.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. గొప్పతనం (3) ⤵ నిలువు: 1. కుండ (2)
2
⤵ నిలువు: 2. దిండు (4)
3
⤷ అడ్డం: 3.ఇష్ట దైవం, కుల దైవం(4) ⤵ నిలువు: 3.ఆపద, కష్టం (3)
4
⤵ నిలువు: 4. జడ, కొప్పు (2)
5
⤷ అడ్డం: 5. మనసు, అనుగ్రహం (2) ⤵ నిలువు: 5. వర్షబిందువు (3)
6
⤷ అడ్డం: 6. శ్రీరామ సుతుడు (3)
7
⤷ అడ్డం: 7. జంతువుల్ని బంధించడానికి ఉపయోగించే ఇనుప చట్రం (2)
8
⤵ నిలువు: 8. దండ, మాల (2)
9
⤷ అడ్డం: 9. దూడ (2) ⤵ నిలువు: 9. ఇంట్లో 'లేరని చెప్పకు' (4)
10
⤷ అడ్డం: 10. వార్ధక్యం, ముదిమి (2)
11
⤵ నిలువు: 11. స్వర్గం (2)
12
⤵ నిలువు: 12.ఉద్థృతి (3)
13
⤷ అడ్డం: 13. గుహ (3)
14
⤵ నిలువు: 14. నాగలి (2)
15
⤷ అడ్డం: 15. దట్టమైన అరణ్యం (4) ⤵ నిలువు: 15. ఈ మిఠాయికి కాకినాడ చాలా ప్రసిద్ధి (2)
16
⤵ నిలువు: 16. ధృతరాష్ట్ర పాండురాజులకు వరసకు సోదరుడు (4)
17
⤷ అడ్డం: 17. సందేహం, సంశయం (4)
18
⤵ నిలువు: 18. పల్లవం (3)
19
⤷ అడ్డం: 19. చేత్తో వేసే కొలత (2)
20
⤷ అడ్డం: 20. మహిషం (2)
21
⤷ అడ్డం: 21. ఆలయం (2)
22
⤵ నిలువు: 22. కొమ్మలు దుర్బలంగా ఉండి ఎత్తుగా ఎదిగే చెట్టు (3)
23
⤵ నిలువు: 23. పరిపాలన (4)
24
⤷ అడ్డం: 24. కుండలాంటివి స్థిరంగా ఉండేందుకు నేలపై అమర్చేది, స్థిరత్వం (3)
25
⤵ నిలువు: 25. 'వృధా' చేయడం (3)
26
⤷ అడ్డం: 26. గ్రామం (2) ⤵ నిలువు: 26. ఉన్ని (2)
27
⤷ అడ్డం: 27 పోలిక, జాడ (4) ⤵ నిలువు: 27. జాష్యం (3)
28
⤵ నిలువు: 28. చక్కని చుక్క అనే అర్థంలో ఇలాగంటారు. (6)
29
⤷ అడ్డం: 29. అద్దెలు, కిరాయిలు (4)
30
⤵ నిలువు: 30. పచ్చిక, కసవు (2)
31
⤷ అడ్డం: 31. నీటిలో ఉండి రక్తం పీల్చేసేది (3)
32
⤷ అడ్డం: 32. అమ్మవారి నవరాత్రుల పండుగ (3)
33
⤵ నిలువు: 33. అర్ధభాగం (2)
34
⤵ నిలువు: 34. అంతిమ ప్రయోజనం (5)
35
⤷ అడ్డం: 35.కాక (2) ⤵ నిలువు: 35. బాధ (3)
36
⤷ అడ్డం: 36. కొండ (2)
37
⤵ నిలువు: 37. ఆక్రందన, రొద, మొర (2)
38
⤷ అడ్డం: 38. ఇక్కట్లు, కడగండ్లు (3)
39
⤷ అడ్డం: 39. ఆంజనేయుడి భుజాన ఆయుధం (2) ⤵ నిలువు: 39. రాష్ట్రంలో రాజ్యాంగ ప్రతినిధి (4)
40
⤷ అడ్డం: 40. ప్రమాదకరం అసమం (3) ⤵ నిలువు: 40. చీకాకు (3)
41
⤵ నిలువు: 41. ఔషధం (2)
42
⤷ అడ్డం: 42. జెండాను కొంచెం దించి ఉంచడాన్ని. ఏం చేశారంటారు? దించినది (4)
43
⤵ నిలువు: 43. జనకుడు (2)
44
⤷ అడ్డం: 44. బొమ్మకు అటువైపు? (3)
45
⤷ అడ్డం: 45. దుర్దశ లాంటిది (4)
46
⤵ నిలువు: 46. చారు (2)
47
⤷ అడ్డం: 47. పూలగుత్తి (2)
48
⤷ అడ్డం: 48. రాజీ (2
49
⤷ అడ్డం: 49. భారం (3)
«
»
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021