Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
14, నవంబర్ 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 14.11.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⤷ అడ్డం: 1. దప్పిక (2)
2
⤵నిలువు: 2. ఆర్భాటం, హడావుడి (3)
3
⤷అడ్డం: 3. ఓటమి (4) ⤵నిలువు: 3. అపూర్వమైనది (4)
4
⤵నిలువు: 4. ముసలితనం, ముదిమి (2)
5
⤷అడ్డం: 5. నిలువు ఆరుతో సమ్మతి, అంగీకారం (1)
6
⤵నిలువు: 6. సంతోషం (2)
7
⤷అడ్డం: 7. వెతుకులాట, అన్వేషణ (3)
8
⤵నిలువు: 8. పండితుడు (2)
9
⤷అడ్డం: 9. ఒకడుగు ముందుకేయడం, పురోగమనం (3) ⤵నిలువు: 9. ముంచేసేది (2)
10
⤵నిలువు: 10. పుట్టుక (3)
11
⤷అడ్డం: 11. ఒక మతగురువు (2) ⤵నిలువు: 11. ఉయ్యాల (2)
12
⤷అడ్డం: 12. ఆకారం (2)
13
⤷అడ్డం: 13. సాయంత్రం వేళ, ప్రదోషం! (4) ⤵నిలువు: 13. ప్రమాదం, ఆపద (2)
14
⤵నిలువు: 14. త్రోవ, దారి (2)
15
⤷అడ్డం: 15. ఆగ్రహం (2) ⤵నిలువు: 15. సుకుమారం, మృదువు (3)
16
⤷అడ్డం: 16. పాదరక్ష, తెలియబరచు (2) ⤵నిలువు: 16. చెడిపోవు (2)
17
⤷అడ్డం: 17. కొవ్వొత్తిలో ఉండేదేమిటి? (2) ⤵నిలువు: 17. పారవశ్యం, తన్మయం (4)
18
⤷అడ్డం: 18. పిపీలికం (2)
19
⤷అడ్డం: 19. శ్మశానం (2)⤵నిలువు: 19. కారులోని వాహనం (2)
20
⤵నిలువు: 20. డోలు- తప్పెట వంటి వాయిద్యం (2)
21
⤷అడ్డం: 21. చివరికిదే గెలుస్తుంది!;కష్టం, కృషి (2)
22
⤵నిలువు: 22. ఓర్పు (3)
23
⤷అడ్డం: 23. ఓడను నిలపడానికి అడుగున దిగవేసే ఇనుప సాధనం (3)
24
⤵నిలువు: 24. కరవీరం, ఒక మొక్క (3).
25
⤷అడ్డం: 25. కోశాగారం (3) ⤵నిలువు: 25. నిశ్చయం (3)
26
⤵నిలువు: 26. పడవ (2)
27
⤷అడ్డం: 27. వెలుగు (2)
28
⤷అడ్డం: 28. తెలుగు రైట్ (2)
29
⤷అడ్డం: 29. వివరాలు అడగడం (2) ⤵నిలువు: 29. నిలుపవద్దు (3)
30
⤷అడ్డం: 30. శోకం (3)
31
⤵నిలువు: 31 తలపొగరు, అహంకారం (2)
32
⤷అడ్డం: 32. ఇంటి చుట్టుపక్కల ఉండేవారు (3+3) ⤵నిలువు: 32. ఈయది, అదికాదు '....'(2)
33
⤵నిలువు: 33. కొంతమంది నిద్రపోతూ ముక్కుతో నోటితో చేసే శబ్దం! (3)
34
⤵నిలువు: 34. శిబిరం (3)
35
⤵నిలువు: 35. దుఃఖం (2)
36
⤷అడ్డం: 36. మనసు (2) ⤵నిలువు: 36. పచ్చరాయి (4)
37
⤷అడ్డం: 37, కొట్టివేత, తీసివేత (2)
38
⤷అడ్డం: 38. మరక (2)
39
⤷అడ్డం: 39. బంధం (2) ⤵నిలువు: 39. ఏలుబడి (3)
40
⤷అడ్డం: 40. నక్షత్రం (2)
41
⤷అడ్డం: 41. దూలాలు, గడలు ఆధారంగా వేసిన శాల (2) ⤵నిలువు: 41. ఆలపిస్తా (3)
42
⤷అడ్డం: 42. పూజా సమయంలో చేతికి కట్టుకునేది? (2) ⤵నిలువు: 42. ఉద్యానం, ఉపవనం (2)
43
⤷అడ్డం: 43. భూమి (2)
44
⤷అడ్డం: 44. రాధేయుడు అని ఎవరిని అంటారు? (3)
45
⤷అడ్డం: 45. బియ్యం లేదా పప్పులు చెరగడానికి ఉపయోగించేది (2) ⤵నిలువు: 45. పంటపొలాలు (2)
46
⤵నిలువు: 46. ఛాయ (2)
47
⤷అడ్డం: 47. కొండ (2)
48
⤵నిలువు: 48. చందనం (2)
49
⤷అడ్డం: 49. దెబ్బ (2)
50
⤷అడ్డం: 50. కూర్మం (3)
51
⤷అడ్డం: 51. ఎద, హృదయం (3)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి