Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
18, మే 2025, ఆదివారం
ఈనాడు పద వినోదం - 18.05.2025
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⇨ అడ్డం: 1. సీత, మహీజ (4) ⇩ నిలువు: 1. పన్నెండు తెలుగు నెలల్లో ఒకటి కాకపోయినా ప్రత్యేక మాసంగా వ్యవహరించేది..సంక్రాంతి వచ్చేదప్పుడే (4)
2
⇩ నిలువు: 2. చలికాలంలో కప్పుకునేది (2)
3
⇩ నిలువు: 3. పుట్టుక (3)
4
⇨ అడ్డం: 4. సైన్యాధ్యక్షుడు (4)
5
⇩ నిలువు: 5. స్వర్గం (2)
6
⇩ నిలువు: 6. జెండాలు (4)
7
⇩ నిలువు: 7. కలవరం తడబడి పావురమైంది !!! (4)
8
⇨ అడ్డం: 8. పొడిపొడి, చూర్ణం (2)
9
⇨ అడ్డం: 9. హసనం, నగవు (2)
10
⇨ అడ్డం: 10. రంధ్రమా, బొక్కా (2)
11
⇨ అడ్డం: 11. అంకురం (3)
12
⇩ నిలువు: 12. ద్వేషం, కసి (2)
13
⇨ అడ్డం: 13. ఈవి, వితరణం (2) ⇩ నిలువు: 13. దప్పిక (2)
14
⇩ నిలువు: 14. పొగడ్త (2)
15
⇨ అడ్డం: 15. వాయసం (2)
16
⇨ అడ్డం: 16. రక్షణ; క్షేమం కోరి కట్టే తాయెత్తు (2)
17
⇨ అడ్డం: 17. సంశయం (3)
18
⇩ నిలువు: 18. దేశమంతా పర్యటించడం (4)
19
⇨ అడ్డం: 19. మహిళలు (4) ⇩ నిలువు: 19. దోశ (2)
20
⇩ నిలువు: 20. మన్మధుడు (5)
21
⇨ అడ్డం: 21. ధ్వని (2) ⇩ నిలువు: 21. తగ్గింపు (3)
22
⇨ అడ్డం: 22. సోపానం; అడుగు పెట్టు (2) ⇩ నిలువు: 22. మృగం, పశువు (2)
23
⇨ అడ్డం: 23. శిల (2)
24
⇩ నిలువు: 24. వాలం (2)
25
⇨ అడ్డం: 25. అనాగరికం (4) ⇩ నిలువు: 25. వసంతకాలం (3)
26
⇩ నిలువు: 26. వేరే దేశం (3)
27
⇨ అడ్డం: 27. విపులాచపృథ్వీ... 1,2,4 అక్షరాలు (3)
28
⇩ నిలువు: 28. పాదం మీద (4)
29
⇨ అడ్డం: 29. తీరుబడి, అవకాశం (3)
30
⇩ నిలువు: 30. వట్టిది, ఖాళీ (2
31
⇨ అడ్డం: 31. వేరెవరిదీ కాదు...(3)
32
⇩ నిలువు: 32. జీలకర్రను ఇలా కూడా అంటారు (2)
33
⇨ అడ్డం: 33. లభించు, చిక్కు (3)
34
⇨ అడ్డం: 34. ఒక రాగం పేరిట విజయవంతమైన విశ్వనాథ్ చిత్రం (6)
35
⇩ నిలువు: 35. అంబలి, గంజి (2)
36
⇩ నిలువు: 36. ప్రఖ్యాత సంస్కృత కవి! (4)
37
⇨ అడ్డం: 37. నిలువు 35 తో సంపద (1)
38
⇩ నిలువు: 38. వజ్రం (2)
39
⇩ నిలువు: 39. పుట్టిన ప్రాంతం (4)
40
⇨ అడ్డం: 40. మీదికి (2)
41
⇩ నిలువు: 41. గుర్రపు పిల్ల (3)
42
⇨ అడ్డం: 42. వృద్ధురాలు (2) ⇩ నిలువు: 42. అగ్నిదేవుడు (4)
43
⇨ అడ్డం: 43. పరవశం (3) ⇩ నిలువు: 43, కుతూహలం, ఆపేక్ష, తమకం (2)
44
⇨ అడ్డం: 44. ఓర్పు (3) ⇩ నిలువు: 44. ధీర, యోధ! (3)
45
⇨ అడ్డం: 45. అన్వేషణ, వెతుకులాట (3)
46
⇨ అడ్డం: 46. కుడి ఎడమైన మహి (2)
47
⇨ అడ్డం: 47. ఓ రామభక్తురాలు (3) ⇩ నిలువు: 47. జమ్మి చెట్టు (2)
48
⇨ అడ్డం: 48. శత్రుత్వం (2) ⇩ నిలువు: 48. చికిత్స (2)
49
⇨ అడ్డం: 49. లోపించిన, ఏమీలేని (2)
50
⇨ అడ్డం: 50. నీటిమీద కిరణాల కాంతిని వర్ణించే పదం (4)
51
⇨ అడ్డం: 51. వ్యవసాయం (2)
52
⇨ అడ్డం:52. రజ్జువు (2)
«
»
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021