Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
11, మే 2025, ఆదివారం
ఈనాడు పద వినోదం - 11.05.2025
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
⇨ అడ్డం: 1. శిరస్సుతో తెలుగునాట ఒక ఏజెన్సీ ప్రాంతం (4) ⇩ నిలువు: 1. పులిగంజి (4)
2
⇩ నిలువు: 2. ఖజానా (4)
3
⇩ నిలువు: 3. యమలోకం చివర్లో మాయం (2)
4
⇨ అడ్డం:4. తలపు, భావన (2)
5
⇩ నిలువు: 5. పసుపు (3)
6
⇨ అడ్డం: 6. ప్రాముఖ్యం లేనిది; ముఖ్యమైనది కాదు (4)
7
⇩ నిలువు: 7. ప్రజ్ఞ, ధిషణ (3)
8
⇩ నిలువు: 8. శివయ్య వాహనం (2)
9
⇨ అడ్డం: 9. సరస్వతి (3)
10
⇩ నిలువు: 10. విజయదశమి (3)
11
⇨ అడ్డం: 11. ఓ మూడు చక్రాల వాహనం... ఇంధనం అక్కరలేదు (2)
12
⇨ అడ్డం: 12. అక్కడున్నవారే కదా!? (3)
13
⇨ అడ్డం: 13. కడలి (3)
14
⇩ నిలువు: 14. కంటకాలుగా (3)
15
⇨ అడ్డం: 15. పార్వతి (3) ⇩ నిలువు: 15. నవరసాల్లో ఒకటి (2)
16
⇩ నిలువు: 16. గెలుపు (3)
17
⇨ అడ్డం: 17. వివిధ వర్ణాల్లోని శిలలు (4)
18
⇩ నిలువు: 18. గుప్పిట్లో పట్టినన్ని (3)
19
⇨ అడ్డం: 19. ఆధారం, ఆసరా (2) ⇩ నిలువు: 19. స్వెట్టరు అల్లే దారం (2)
20
⇨ అడ్డం: 20. లోకం (2)
21
⇩ నిలువు: 21. నీళ్లు పట్టి ఉంచడానికి భారీ పాత్ర, కొప్పెర! (3)
22
⇨ అడ్డం: 22. నిలువు ఎనిమిదితో కుమార్తె (1)
23
⇨ అడ్డం: 23. వింటే భారతం వినాలి; తింటే ఇవి తినాలి (3)
24
⇩ నిలువు: 24. ఉపశాఖ, సెలకొమ్మ (2)
25
⇨ అడ్డం: 25. సహాయంగా, బాసటగా (3) ⇩ నిలువు: 25. రెండొంతుల సాగరం (2)
26
⇩ నిలువు: 26. సంపెంగ (3)
27
⇨ అడ్డం: 27. ఉత్తరీయం, అంగవస్త్రం (3) ⇩ నిలువు: 27. దుర్వాసన (2)
28
⇩ నిలువు: 28. శివుడు (3)
29
⇨ అడ్డం: 29. జాహ్నవి ... నది (2) ⇩ నిలువు: 29. .........పాలు గరిటెడైనను చాలు (4)
30
⇨ అడ్డం: 30. పాన్పు, బిచాణా (3)
31
⇩ నిలువు: 31. తీపి-కారం-చేదు... ఇవి ఏమిటి? (3)
32
⇨ అడ్డం: 32. ముని, సాధువు (2)
33
⇨ అడ్డం: 33. సంక్రాంతి పర్వంలో మొదటిరోజు (2)
34
⇩ నిలువు: 34. వాయునందనుడు (3)
35
⇨ అడ్డం: 35. కాంస్యం (2)
36
⇨ అడ్డం: 36. రాజు (2) ⇩ నిలువు: 36. పందెంలో దూసుకు పోయే అశ్వం (4)
37
⇩ నిలువు: 37. ఒక నక్షత్రం (2)
38
⇨ అడ్డం: 38. దేశంలో గంగ తరవాత పెద్ద నది (4)
39
⇩ నిలువు: 39. బ్రహ్మకైన పుట్టు ..........(5)
40
⇨ అడ్డం: 40. పువ్వులు ... అటునుంచి (3)
41
⇩ నిలువు: 41. తల్లి (2)
42
⇨ అడ్డం: 42. బొమ్మ (4) ⇩ నిలువు: 42. విడ్డూరంగా (3)
43
⇩ నిలువు: 43. బంగారం (2)
44
⇨ అడ్డం: 44. పుల్లని కాయ (2)
45
⇩ నిలువు: 45. వాన చుక్క (3)
46
⇨ అడ్డం: 46. ఎక్కువా కాదు... తక్కువా కాదు- తగినంత (4)
47
⇩ నిలువు: 47. నీరాజనం (3)
48
⇨ అడ్డం: 48. పొడిపొడి, చూర్ణం (2)
49
⇩ నిలువు: 49. లక్ష్మి, సంపద (2)
50
⇨ అడ్డం: 50. చేపల్ని పట్టడానికి నీటిలోకి వేసేది? (2)
51
⇩ నిలువు: 51. దీవి, నీళ్ళ మధ్య నేల (2)
52
⇨ అడ్డం: 52. కుడి ఎడమైన బేస్తవారం (4)
53
⇨ అడ్డం: 53. వర్షించు, తొలకరించు (3)
54
⇨ అడ్డం: 54. అడ్డం 22తో సత్యం (1)
55
⇨ అడ్డం: 55. నడుము (2)
«
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి