Ads block
తెలుగు భాషాభిమానులకు స్వాగతం !! | 'ఈ'-పద వినోదం ప్రారంభించటానికి కింద ఉన్న అంకెల పై క్లిక్ చేయండి.. | సమాధానం తెల్సుకొనేందుకు కావాల్సిన బాక్స్ పై క్లిక్ చేసి, బల్బ్ పై క్లిక్ చేయండి..
25, జులై 2021, ఆదివారం
ఈనాడు పద వినోదం - 25.07.2021
చివరి 10 అక్షరాలకు మాత్రమే హింట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది...
సులభం
కష్టం
రికార్డు చేయండి »
1
అడ్డం: 1. దధి (3) నిలువు: 1. పుంజు కాదు (2)
2
నిలువు: 2. రోజా (3)
3
అడ్డం: 3.మేఘం (2) నిలువు: 3.ఎండమావి (4)
4
అడ్డం: 4. బాధ, ఆక్రోశం (4) నిలువు: 4. ఆదేశం, అనుమతి (2)
5
నిలువు: 5. ఒక దళానికి నాయకత్వం వహించేవాడు (4)
6
అడ్డం: 6. కొంత మంది ఈ టిక్కెట్లు కొని తమ ఆదృష్టాన్ని పరీక్షించుకుంటారు (3)
7
అడ్డం: 7. సైగ, సంకేతం(2) నిలువు: 7. కొన్నింటి (కథలూ, కవితలూ మొ.) కూర్పు (4)
8
నిలువు: 8. యముడు (3)
9
అడ్డం: 9. బురద, పంకం (2) నిలువు: 9. శ్వాస (3)
10
అడ్డం: 10. శుకం (3)
11
అడ్డం: 11. కష్టాలు, ఇక్కట్లు (4)
12
అడ్డం: 12. కోతి (2) నిలువు: 12. అరటి (3)
13
అడ్డం: 13. సెగ (2) నిలువు: 13. ఓ నాలుగు చక్రాల వాహనం (2)
14
అడ్డం: 14. నూరు వేలు! (2)
15
అడ్డం: 15. దగ్గరకు వెళ్ళు, సమీపించు (4)
16
నిలువు: 16. బొక్కెన (2)
17
అడ్డం: 17. దోసలు వేసే ఇనుపరేకు (2) నిలువు: 17. ఈ ఉపాహారం ఉప్మా కు మంచి జోడి (4)
18
అడ్డం: 18. అడ్డం 13 తో ఒక చేదు కూరగాయ (1)
19
నిలువు: 19. స్త్రీ (2)
20
అడ్డం: 20. తెల్లని పక్షి (2)
21
నిలువు: 21. విసుగెత్తిపోయి (3)
22
అడ్డం: 22. ఆరగించకు (3) నిలువు: 22. తదియ ఒక ? (2)
23
నిలువు: 23. పెళ్లి కానీ యువతి (3)
24
అడ్డం: 24. అడ్డం 18 తో లక్ష్మి (1)
25
అడ్డం: 25. అడ్డం 24 తో బుద్ధి (1)
26
అడ్డం: 26. రథాన్ని నడిపేవాడు (5)
27
నిలువు: 27. గుట్టు (3)
28
అడ్డం: 28. అడ్డం 24 తో మట్టి (1)
29
నిలువు: 29. మెరుపు (2)
30
అడ్డం: 30. సోపానం (2) నిలువు: 30. మస్తిష్కం (3)
31
అడ్డం: 31. అటునుంచి విష్ణువు (2)
32
అడ్డం: 32. మార్గం, బాట (2) నిలువు: 32. ఉచితంగా ఇవ్వటం, వితరణం (2)
33
అడ్డం: 33. అపవాదు (4) నిలువు: 33. రుణం (2)
34
నిలువు: 34. ఆ పాత్ర ఖాళీది కాదు, నింపి ఉంచినది (4)
35
నిలువు: 35. చీర (2)
36
అడ్డం: 36. రథం (3)
37
నిలువు: 37. భూతం, పిశాచం (2)
38
అడ్డం: 38. ప్రమాదం, కీడు (2) నిలువు: 38. ముసలితనం, వార్ధక్యం (3)
39
అడ్డం: 39. 'అశని' అంటే ఆకాశం భీకరంగా ఉరిమిన తర్వాత భూమ్మీద పడేదేగా? (3+2)
40
నిలువు: 40. బర్రె (2)
41
నిలువు: 41.చక్కటి పలువరుసను ఈ గింజలతో పోలుస్తారు (3)
42
నిలువు: 42. నగదు (2)
43
అడ్డం: 43. అడవి (2)
44
అడ్డం: 44. సదా, నిరంతరం (2)
45
అడ్డం: 45. ఏది పడితే అది తినెయ్యకుండా పశువుల మూతికి బిగించేది, దొరకం (2) నిలువు: 45. పద్దు పుస్తకం (2)
46
అడ్డం: 46. నింగి (2)
47
అడ్డం: 47. గట్టివాడు, నిపుణుడు, పండితుడు (2)
48
అడ్డం: 48. శాఖ (2)
49
అడ్డం: 49.డిగ్రీ! (2)
»
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈనాడు పద వినోదం - 18.05.2025
ఈనాడు పద వినోదం - 21.11.2021
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి